Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఈ నెల 19 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వారం ముందే పత్రికల్లో ఈ మేరకు ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

More Telugu News